You are currently viewing త్వరలో గడప గడపకు వైఎస్సార్సీపీ పార్టీ మీటింగ్

త్వరలో గడప గడపకు వైఎస్సార్సీపీ పార్టీ మీటింగ్

  • Post category:Nandyal

సోమవారం నంద్యాల హృదయానంద హోటల్ లో నంద్యాల జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న గడప గడపకు వైఎస్సార్సీపీ పార్టీ మీటింగ్ సందర్భంగా కలిసిన నంద్యాల జిల్లా ఇంఛార్జి మంత్రి అంజాద్ బాషా, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ,ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) ,నంద్యాల ఎంపీ పొచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా , చల్లా భగీరథ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఏర్రబోతుల పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు.