You are currently viewing ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి -మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి -మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

(బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 27:  పట్టణంలోని ఎమ్మార్వో, సబ్ రిజస్టరు, సబ్ ట్రెజరి, తెలుగు గంగ, కెసిసి, మైనర్ ఇరిగేషన్, ఎస్ఆర్‌బిసి కార్యాల‌యాల‌ను, తాలూకా, రెండ‌వ ప‌ట్ట‌ణ‌ పోలీస్ స్టేషన్‌ నందు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని సోమ‌వారం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలిల్, నాగార్జున, వలీ, జైనాబీ, శ్రీదేవి, కొండారెడ్డి, వినయ్, భాస్కరరెడ్డి, తెలుగు దేశం కార్యకర్తలు పాల్గొన్నారు.