You are currently viewing వైసీపీ ప్రభుత్వ అనధికార ఎమర్జెన్సీ

వైసీపీ ప్రభుత్వ అనధికార ఎమర్జెన్సీ

  • Post category:Nandyal
  • రైతుల ప్రాణాలు ప్రభుత్వానికి చులకన
  • సుగాలి ప్రీతికి న్యాయం జరుగలేదు పవన్ కళ్యాణ్

గతంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించినదని కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అనధికారికంగా ఎమర్జెన్సీ విధించినదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆదివారం కౌలు రైతులకు రూ.లక్ష రుపాయల ఆర్థికంగా అందించే రైతుభరోసా జన సేన శిరివెళ్ళ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రైతులు 130 మందికి ఆళ్ళగడ్డ మండలం వెళ్ళలో ఒక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లూడుతునంద్యాలలో ఎరంగా, సుబ్బారెడ్డి. రామి రెడ్డి, వెంకలు సుబ్బురెడ్డి వంటి రైతులు స్వాతంత్ర్య సమరయోధులుగా క్విట్ ఇండియ: కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి మ హనుజువులు జన్మించిన ఈ జిల్లా నుండి రైతులు ఇప్పుడు పంజసాగు లేక ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. మద్యనిషే దం అని చెప్పి, వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నదన్నారు. వైసిపి మేని ఫిస్టోలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రు.7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ పార్టీ మారు తప్పిందన్నారు. కౌలు రైతులు సాగు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి చులకనగా ఉందన్నారు. జనసేన పార్టీ ంతుల కోసం సొంత డబ్బు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంయి ఉంటే వారిని ప్రభుత్వమే వేధించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కర్నుల్లో 14 సంవత్సరాల చిన్నారి సుగాలీ ప్రీతి అత్యాచారానికి గురి హత్య చేయబడి. ఇంత వరకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు న్యాయం చేయలేని ప్రభుత్వం మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు అని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడకుండా అవినీతికి పాల్పడుతు రాష్ట్ర ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టురు. ఇటువంటి అవినీతి చేత కానీ ప్రభుత్వం మళ్సీ రాకుడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకు డదని కోరుకుంటున్నట్లు ఆరిపారు. ఎము అన్సీ సమయంలో బీజేపీ, వామపక్షాలు ఏకమయి సట్లు ఇప్పుడు కూడా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాదండ్ల మనోహర్, ప్రధాన కార్యదరు చిలక మధుసూదన్ రెడ్డి. సోలి నట్టి సత్య, విజయ్ కుమార్, పొలిట్ బ్యూరో సభ్యుడు అర్హమ్ ఆస్. అనంతపురం, చిత్తూరు జిల్లా సభ్యులు పసుపులేటి వరప్రసాద్. ఆరువరు. జిల్లా నాయకులు ఎంత సురేష్. ప్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎ విశ్వనాథ్. కర్నూల్ జిల్లా శ్రీగల్ సెల్ ప్రదాన కార్యదర్శి మధుసూదన్. ఈ గౌడ్, హూసినా బేగం, – పంకజ్. పరకప్పు, లక్ష్మణ్, మల, మల్లయ్య, పూర్పడ్. విశ్వనాథ్ రెడ్డి, రాజు సర్ అది. కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.