You are currently viewing దాదాపుగా 5000 నోట్ పోస్తకాలు పంపిణీ

దాదాపుగా 5000 నోట్ పోస్తకాలు పంపిణీ

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 16: స్థానిక మహిళా జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు గురువారం శిల్పా మహిళా సహాకర్ చైర్మెన్ నాగిని రవిసింగారెడ్డి పుస్తకాల పంపిణీ చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని తమను కలవడానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అధికారులు పూల మాలలకు బదులుగా పేద పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు తీసుకోరావాల్సిందిగా పిలుపిచ్చిన విషయం విధితమే, తమ పిలుపుకు స్పందిస్తూ ఎమ్మెల్యే శిల్పా రవి, నాగిని రవిసింగారెడ్డిని కలవడానికి వచ్చినవారు. బొకేలకు బదులుగా పుస్తకాల ఇవ్వడంతో మహిళా జూనియర్ కళాశాల విద్యార్థుకు నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులను పంపిణి చేయడం జరిగింది.