You are currently viewing పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది ఓ వరం -ఎమ్మెల్యే శిల్పా రవి

పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది ఓ వరం -ఎమ్మెల్యే శిల్పా రవి

  • Post category:Nandyal

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి నివాసం నందు ముఖ్యమంత్రి సహయనిది నుండి మంజూరైన 54 మంది లబ్దిదారులకు 55లక్షల 75వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శిల్పా రవి శ‌నివారం లబ్ధిదారులకు అందచేశారు. ఈ ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగనన్న రాష్ట్ర ప్రజలకు పథకాలే కాకుండా విద్యా వైద్యం ద్వారా పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గ ప్రజల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.