అతిసార నివారణ వారోత్సవాలు

  • Post category:Nandyal

అతిసార నివారణ వారోత్సవాల సందర్భంగా జూన్ 13 -27 వరకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమములో భాగముగా ఈరోజు శ్రీదేవి నగర్ లో గల అంగన్వాడీ కేంద్రములో సదరు కార్యక్రమము జరిగినది , ఈ కార్యక్రమమునకు 12వ వార్డు కౌన్సిల్లర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, మెడికల్ అధికారి డా.యశ్వంత్, సదరు వార్డుకు చెందిన వార్డు ఆరోగ్య కార్యదర్శి , ఆశా కార్యకర్తలు, వార్డు మహిళా పోలీసు సుహాసిని, అంగన్వాడీ కార్యకర్త నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 0-5 సం వయస్సు గల పిల్లలు డయేరియాతో మరణిచకూడదని సదరు కార్యక్రమము ఏర్పాటు చేయబడినదని తెలిపారు.