You are currently viewing 12 వ వార్డు కౌన్సిలర్, బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షుడు ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆర్థిక సహకారం

12 వ వార్డు కౌన్సిలర్, బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షుడు ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆర్థిక సహకారం

  • Post category:Nandyal

నంద్యాల లోని మూలమటం ఎదురుగా నివాసమున్న ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అనారోగ్యంతో వేలూరు సి ఎం సి హాస్పిటల్ లో చికిత్స పొందతుంది. కానీ డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో వివిధ సహాయ సంఘాల ప్రతినిధులు ఖండే శ్యామ్ సుందర్ లాల్ దృష్టికి తీసుకు రాగా అందుకు ఆయన స్పందించి బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి తరుపున ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.