నంద్యాల: ఈ నెల 29వ తేదిన స్థానిక నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీషు మీడియం పాఠశాల నందు నంద్యాల, కర్నూలు జిల్లాల చదరంగ పోటీలు ఓపన్ క్యాటగిరిలో నిర్వహించబడును. ఈ పోటీలు ఓషన్ క్యాటగిరిలో 5000/- క్యాష్ ఫ్రెజ్, వివిధ వయస్సు క్యాటగిరిలలో ‘మెమెంటోన్, మెడల్స్ ఇవ్వబడును. 15 సంవత్సరములలోపు బాలుర విభాగంలో బాలికల విభాగంలో 1 ఎంపిక చేసి జ్యూ నెల 9-17వ తేదిలలో జరుగబ వైజాగ్ గీతం యూని వర్సిటి జి. ఎమ్ ఇంటర్నేషనల పోటీలలో పాల్గొనటకు అర్హత సాధిస్తారని అల్ కర్నూలు చెస్ అసోసియేషన్ అధ్యక్షులు, డా.జి. రవికృష్ణ అద్యక్షులు, ఎన్.గోవింద జీయర్, సెక్రటరీ, ఒక ప్రకటనలో తెలియచేశారు. పాల్గొనుటకు వివరాల కోసం 9010451585, 9573 661799 సంప్రదించవలెను.
