You are currently viewing నంద్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలసిన మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలసిన మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి

  • Post category:Nandyal

నంద్యాల:నంద్యాల నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ మనజీర్ జీలని సామూన్ కు తెలియజేసి వాటిని పరిష్కరించలని కోరడం జరిగింది.ముఖ్యనంగా నంద్యాల నియోజకవర్గ పరిధిలోని చాలా మంది పేద ప్రజలు ఉన్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై టిడిపి నాయకులు కోర్టుకు వెళ్లడంతో పేద ప్రజల కు రావలసిన స్థలాలు ఆగిపోవడం జరిగిందని వాటిని పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మనజీర్ జీలని సామూన్ ను కోరడం జరిగింది.