సీనియర్ శాస్త్రవేత్త రవీంద్రనాద్ ని పరామర్శించిన మాజీ మంత్రి శిల్పా
నంద్యాల పట్టణంలో ని సీనియర్ శాస్త్రవేత్త రవీంద్రనాద్ ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కలిసి వారి యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తరువాత మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి కలవడంతో సీనియర్ శాస్త్రవేత్త రవీంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. వారితో పాటు మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, సిద్ధం శివరాం ఉన్నారు .