You are currently viewing సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా

సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా

  • Post category:Nandyal

నంద్యాల పట్టణంలోని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి నివాసంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పోస్టర్లను ఎమ్మెల్సీఇషాక్ బాషా ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ నాయకులు పోస్టర్లను విడిదల చేశారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈనెల 26నుంచి 29వరకు జరగనుంది. 29వతేది అనంతపురం లో ముగియనుంది నాలుగు చోట్ల పబ్లిక్ మీటింగ్స్ జరుగనున్నాయి ముక్యంగా సామాజిక న్యాయాన్ని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఆర్థికంగా అన్నివిధాల అభివృద్ధిచెందలనికృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం లో నారాచంద్రబాబు నాయుడు కొద్దిగాకూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీలను అణిచివేశరని వారిని ఓటు బ్యాంక్ గా మాత్రమే తప్ప రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేశారని తెలిపారు. అలాగే చంద్రబాబు పొత్తులేకుండా రాజకీయలు చేయాలేడని ప్రతి సారి ఎదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొనేందుకు ఎదురు చూస్తుంటాడాని తెలిపారు. అదేవిధంగాతెలుగుదేశం నాయకులుమొన్న యాత్ర కూడా భయంతో చేశారు కానీ మేము గడప గడప కు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందయో లేదో తెలుసుకొని అందని వారికి అందిచాలనే ఉదేశ్యం తో కార్యక్రాన్ని నిర్వహిస్తున్నామన్నారుతెలుగుదేశం నాయకులుమొన్న యాత్ర కూడా భయంతో చేశారు కానీ మేము గడప గడప కు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందయో లేదో తెలుసుకొని అందని వారికి అందిచాలనే ఉదేశ్యంతో కార్యక్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని మరి కొన్ని పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు అందువల్లే ఇప్పుడు నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు నీరాజనాలు పలుకుతున్నారని 29వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బస్సుయాత్ర కార్యక్రమానికి విచ్చేస్తున్న వై ఎస్ ఆర్ సి పి నాయకులకు బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ నంద్యాల పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించానున్నారు కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, రాష్ట్రదృశ్యకళాల డైరెక్టర్ సునీత అమృతరాజ్,ఏపీఎస్పిడిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మెన్స్ గంగ్గి శెట్టి శ్రీధర్,పామ్ శవలి,కర్నూల్ జిల్లా వైస్సార్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు నవభారత్ ఉషేన్,మాజీ మున్సిపల్ చైర్మన్ కైప రాముడు,వైయస్ ఆర్సిపి బిసి నాయకులు వెంకటేశ్వర్లు,టైలర్ శివ, బి శంకర్ నాయక్ దేశం సుధాకర్ రెడ్డి కో ఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.