You are currently viewing భక్తులపై తేనెటీగల దాడి.

భక్తులపై తేనెటీగల దాడి.

  • Post category:Prakasam

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయ ఆవరణలో భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు ఆరుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన ఆరుగురి భక్తులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారందరినీ 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.