వైఎస్సార్ సెంటినరీ హాలులో నీటి పారుదల సలహా మండలి సమావేశం

  • Post category:Nandyal

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధ్యక్షతన ప్రారంభమైన నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిజ, డిఆర్ఓ పుల్లయ్య, జలవనరులశాఖ ఎస్ఈ శ్రీనివాసులు రెడ్డి , జిల్లాధికారులు పాల్గొన్నారు.