నంద్యాల జిల్లా ఆర్ ఏ ఆర్ ఎస్ ఆడిటోరియంలో సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం వేసవి విజ్ఞాన శిబిరము కరపత్రాలను,
జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్లెక్సీని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీసామూన్, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, డి ఆర్ ఓ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు ఆవిష్కరించారు. అనంతరం ప్రజాసమస్యలపై స్పందన కార్యక్రమంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రజల నుండి అర్జీలను స్పీకరిస్తున్న జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీసామూన్, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,గారు డి ఆర్ ఓ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
