You are currently viewing ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ తో సమీక్ష సమావేశం

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ తో సమీక్ష సమావేశం

  • Post category:Nandyal

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ తో సమీక్ష సమావేశం

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (RARS) వైఎస్సార్ సెంటినరీ హాలులో నంద్యాల కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, మునిసిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు. పాల్గొన్నారు.