You are currently viewing క్రికెట్ పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి

క్రికెట్ పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి

  • Post category:Nandyal

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ నందు ఎమ్.హెచ్.ఓ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే క్రికెట్ పోటీలకు పేర్లు మోదు చేసుకోవాలని ఆర్గనైజర్స్ బాబు, అశోకులు తెలిపారు. ఈ నెల 14వ తేది లోపల రూ. 500 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవడానికి 9133077277కు సంప్రదించాలని కోరారు. మొదటి బహుమతి రూ. 20,000లను సత్తి రెడ్డి గోవింద రెడ్డి, రెండవ బహుమతి రూ. 15,000లను కాలంగిరి బాబు, సిరిగిరి ఆదినారాయణ రెడ్డి, మూడవ బహుమతి మతి రూ.10,000లను దబ్బర అజయ్ నాయుడు, నాలుగవ బహుమతి రూ.5,000లను రవికుమార్ రెడ్డిలు స్పాన్సర్స్ చేసినట్లు తెలిపారు.